రాత పరీక్ష లేకుండా! సచివాలయంలో సహాయక సిబ్బంది ఉద్యోగాలు విడుదల, రూ.20,000 జీతం ప్రతినెల, ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?
నిరుద్యోగ యువతకు శుభవార్త !.
జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఆంధ్ర ప్రదేశ్, ఆఫీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 08.10.2026 తేదీ న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. నోటిఫికేషన్ pdf, దరఖాస్తు ఫామ్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 03.
పోస్ట్ పేరు : ఆఫీస్ అసోసియేట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- లోయర్ విభాగంలో ఇంగ్లీష్ మాధ్యమం లో టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
పోస్టింగ్ ప్రదేశం : NIT ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెం.
అధికారిక వెబ్సైట్ : https://nitandhra.ac.in/main/careers.php
అధికారిక నోటిఫికేషన్ : చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల 32 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడుతారు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.21,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశం : NIT ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెం.
అధికారిక వెబ్సైట్ : https://nitandhra.ac.in/main/careers.php
అధికారిక నోటిఫికేషన్ : చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
Room No,411, 4th floor, sardar Vallabhbhai Patel administrative Vista, NIT Andhra Pradesh.
ఇంటర్వ్యూ తేదీ, సమయం : 08.10.2026, మధ్యాహ్నం 02:00 గంటల లోపు.
ఇంటర్వ్యూ వేదిక :
Room No,411, 4th floor, sardar Vallabhbhai Patel administrative Vista, NIT Andhra Pradesh.
ఇంటర్వ్యూ తేదీ, సమయం : 08.10.2026, మధ్యాహ్నం 02:00 గంటల లోపు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏











Comments
Post a Comment