How to Enroll Graduate MLC Vote | Online / Offline By Using your Smart Mobile Phones | Get Solutions Here.

MLC గ్రాడ్యూయేట్ ఓటు ను ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో నమోదు చేసుకొనే పూర్తి విదానం వేడియో . నమోదు చేసుకోవాదానికి చివరి తేదీ: 06.11.2020 మీ ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటును 5 ని.ల్లో నమోదు చేయండి. MLC గ్రాడ్యూయేట్ ఓటు ను ఆన్లైన్ లో నమోదు చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి ఎపిక్ కార్డ్ నెంబర్ ద్వారా వివరాలను ఆన్లైన్ లో తెలుసుకోవాడానికి : ఇక్కడ క్లిక్ చేయండి ఆఫ్ లైన్ లో నమోదు చేసుకోవడానికి కావలసిన FORM 18 ను : దిగుమతి చేసుకోండీ ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నవారు వారి ధరఖాస్తు స్థితి ని తెలుసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి అదికారిక వెబ్సైట్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి ముందుగా మీ ఫోటో మరియు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ను స్కాన్ లేదా ఫోటో తీసి WhatsApp ద్వారా సెండ్ చేసుకొని మే ఫోటో గ్యాలరీలో సేవ్ చేసుకోండీ. సూచన: WhatsApp ద్వారా సెండ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల Mbs లో ఉన్న ఫోటో Kbs లో మార్చబడుతుంది. మనం అప్లోడ్ చేసే ఫోటో 100 Kb కంటే తక్కువగా ఉండాలి. డిగ్రీ సర్టిఫికేట్ 200 Kb కంటే తక్కువగా...