Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...
శాల శిద్ధి ' పాఠశాలలు స్వయం మూల్యాంకనం 2020-21' ➥ ఆన్లైన్ లో సబ్మిట్ చేసే పూర్తివిధానం, ➥ శాల శిద్ధి ఖాళీ ప్రోఫోర్మా, ➥ శాల శిద్ధి పూర్తి మాడ్యూల్, ➥ ఆన్లైన్ లో పాఠశాలలు స్వయం మూల్యాంకనం ను సబ్మిట్ చేయడానికి సులువైన యూజర్ గైడ్ .. ఈ పేజీ చివరలో ఉన్నాయి. శాల సిద్ధి స్కూల్ డాటా స్టాటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఎక్స్ - అఫిషియో ప్రాజెక్ట్ అధికారి , సమగ్ర శిక్షా , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గారి ఉత్తర్వులు సమర్పణ : ఇ. సోమశేఖరశర్మ , M.Sc., M.Ed., ఆర్.నెం.సి 841/B8/ శాల సిద్ది / 2020-21. తేది. 26-03-2021. విషయము : తెలంగాణ సమగ్ర శిక్షా , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు స్వయం మూల్యాంకనం 2020-21 చేసుకొని , వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడం గురించి - ఉత్తర్వులు జారీచేయడం. సూచన: Proc Rc.No.823/TSS/Pdg/T6/2016, Dt.18-03-2021 of State Project Director, Telangana, Samagra Shiksha, Hyderabad. *** *** *** *** *** *** *** *** ** *** *** **