BEL Hyderabad Unit Recruitment 2022 | BEL Hyderabad Unit 84 ఉద్యోగాల భర్తీ | Check eligibility criteria and Online Apply here..
BEL Hyderabad Unit 84 ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష / ఇంటర్వ్యూలను నిర్వహించి "గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ డిప్లమా" విభాగంలో ఖాళీగా ఉన్న "అప్రెంటిస్" పోస్టుల భర్తీకి , భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వేరే రాష్ట్రాల్లో అప్రెంటిస్ శిక్షణలను చేయకుండా సొంత రాష్ట్రంలో రాష్ట్రంలో శిక్షణలు పూర్తిచేయడానికి ఈ దరఖాస్తులు తప్పక సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 84. 1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో.. ✓ ఎలక్ట్రానిక్ - 35, ✓ CSE - 08, ✓ మెకానికల్ - 06, ✓ ఎలక్ట్రికల్ - 02, ✓ సివిల్ - 02.. ఇలా మొత్తం 53 ఖాళీలు.. 2. టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ విభాగంలో.. ✓ ఎలక్ట్రానిక్స్ - 14, ✓ మెకానికల్ - 13, ✓ సివిల్ - 02, ✓ DCCP - 02.. ఇలా మొత్తం 31 ఖాళీలు.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి. ✓ గ్రాడ్యుయేట్ అప్రెంట