DRDO CEPTAM 1061 Permanent Positions Recruitment 2022 | 10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
DRDO JOBs: పదోతరగతి అర్హతతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు. 10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన నిరుద్యోగులకు శుభవార్త.! భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. DRDO వివిధ విభాగాలలో 1061 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకొనే మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు నవంబర్ 07, 2022 నుంచి డిసెంబర్ 07, 2022 లోగా దరఖాస్తు చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. NEW! Inter, ITI, Diploma, Degree తో టెక్నికల్/నాన్ టెక్నికల్