DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే, తాజాగా సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్(CEPTAM) ద్వారా.. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1061 ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 07, 2022 ఉదయం 10:00 గంటల నుండి డిసెంబర్ 07, 2022 సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 1061,
తప్పక చదవండి :: TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్(JTO) - 33,
◆ స్టేనియో గ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లీష్ టైపింగ్) - 215,
◆ స్టేనియో గ్రాఫర్ గ్రేడ్-2 (ఇంగ్లీష్ టైపింగ్) - 123,
◆ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'ఏ' (ఇంగ్లీష్ టైపింగ్) - 250,
◆ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'ఏ' (హిందీ టైపింగ్) - 12,
◆ స్టోర్ అసిస్టెంట్ 'ఏ' (ఇంగ్లీష్ టైపింగ్) - 134,
◆ స్టోర్ అసిస్టెంట్ 'ఏ' (హిందీ టైపింగ్) - 4,
◆ సెక్యూరిటీ అసిస్టెంట్ 'ఏ' - 41,
◆ వెహికల్ ఆపరేటర్ 'ఏ' - 145,
◆ ఫైర్ ఇంజన్ డ్రైవర్ 'ఏ' - 18,
◆ ఫైర్ మాన్ - 86.. మొదలగునవి.
తప్పక చదవండి :: 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
◆ స్టెనోగ్రాఫర్ పోస్టులకు : నిమిషానికి 80 పదాలను కంప్యూటర్ పై ఇంగ్లీషులో టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
◆ వెహికల్ ఆపరేటర్ & డ్రైవర్ పోస్టులకు : వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి మోటర్ మెకానిజం తెలిసి ఉండాలి
◆ నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక పరిమాణాలను కలిగి ఉండాలి.
వయస్సు:
◆ డిసెంబర్ 7 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి, పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష & స్కిల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.19,900/- నుండి రూ1,12,400/- అన్ని అలవెన్స్లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
దరఖాస్తు ఫీజు :
◆ జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పిడబ్ల్యూబిడి మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.drdo.gov.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.12.2022.







ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.drdo.gov.in/
తప్పక చదవండి :: టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే..
◆ CEPTAM రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ DRDO CEPTAM అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి.
◆ తదుపరి ఎదురుగా ఉన్న Online Apply లింక్ పై క్లిక్ చేయండి.
◆ వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేయండి.
◆ సూచించిన ఫార్మేట్ లో అవసరమైన అర్హత ధ్రువపత్రాల కాపీలను అప్లోడ్ చేయండి.
◆ తదుపరి పూర్తిగా నింపిన దరఖాస్తు ఫామ్ ను సబ్మిట్ చేయండి.
◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తు ఫామ్ ను, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment