SBI Recruitment 2022 | Apply 1422 Circle Based Officer Vacancies | Check Eligibility criteria and more Details here.
SBI 1422 రెగ్యులర్ 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! AP, TS గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి. హైదరాబాద్ లో పొస్టింగ్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..
తప్పక చదవండి :: తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ బేస్డ్ శాఖల్లో ఖాళీగా ఉన్నా 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూభారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 18, 2022 నుండి నవంబర్ 07, 2022 మధ్య సమర్పించవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న 'సర్కిల్ బెస్ట్ ఆఫీసర్' ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత సర్కిళ్లలో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 127 శాశ్వత సైంటిఫిక్ & టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1422.
సర్కిళ్ల వారీగా ఖాళీలు వివరాలు:
★ రెగ్యులర్ ఖాళీలు..
◆ భోపాల్ - 175,
◆ భువనేశ్వర్ - 175,
◆ హైదరాబాద్ - 175,
◆ జైపూర్ - 200,
◆ కోల్కత్తా - 175,
◆ మహారాష్ట్ర - 200,
◆ నాట్ ఈస్ట్రన్ లలో - 300.
తప్పక చదవండి :: HCL రాత పరీక్ష లేకుండా!, 84 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
★ బ్యాక్ లాగ్ ఖాళీలు..
◆ బోపాల్ - 08,
◆ హైదరాబాద్ - 01,
◆ జైపూర్ - 01,
◆ మహారాష్ట్ర - 12.. ఇలా మొత్తం 1422 ఖాళీలను భర్తీ కి ప్రకటించింది.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సాధారణ డిగ్రీ (లేదా) డ్యూయల్ డిగ్రీ (లేదా) మెడికల్/ ఇంజనీరింగ్/ చార్టెడ్ అకౌంట్/ కాస్ట్ అకౌంట్ అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
వయోపరిమితి:
◆ సెప్టెంబర్ 30, 2022 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
★ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు ఆ వివరాలు.. ఇలా;
◆ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు,
◆ OBC (నాన్ క్రిమిలేయర్) లకు - 3 సంవత్సరాలు,
■ పిడబ్ల్యుబీడి అభ్యర్థులకు:
● పిడబ్ల్యుబీడి (ఎస్సీ/ ఎస్టీ) లకు - 15 సంవత్సరాలు,
● పిడబ్ల్యుబీడి (OBC) లకు - 13 సంవత్సరాలు,
● పిడబ్ల్యుబీడి (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
◆ మాజీ-సైనికులకు - 5 సంవత్సరాలు,
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష ఇంటర్వ్యూ లను నిర్వహించే ఎంపిక చేస్తారు.
◆ రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో మొత్తం 170 మార్కులకు ఉంటుంది. అవి;
◆ 120 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష.
◆ 50 డిస్క్రిప్టివ్ టైప్ రాతపరీక్ష ఉంటుంది.
◆ ఆబ్జెక్టివ్ టైప్ రాతపరీక్ష లో మొత్తం ఈ నాలుగు విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
● ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు,
● బ్యాంకింగ్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు, 40 మార్కులు,
● జనరల్ అవేర్నెస్ ఎకానమీ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు,
● కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు, 20 మార్కులు.. ఇలా మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు,
◆ ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు,
★ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు,
■ డిస్క్రిప్టివ్ పరీక్ష లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్/ ఎస్సే) ల నుండి రెండు ప్రశ్నలు 50 మార్కులకు అడుగుతారు.
◆ పరీక్ష సమయం 2:30 గంటలు.
తప్పక చదవండి :: ఇంజినీరింగ్ డిగ్రీతో ప్రాజెక్ట్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..
పరీక్ష సెంటర్ల వివరాలు:
◆ పరీక్ష సెంటర్లను దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 (రాష్ట్రాలు/ కేంద్ర పాలిత) ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.
★ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు - హైదరాబాద్, గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్టణం లను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయవచ్చు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-,
◆ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/web/careers
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment