NTPC 864 Engineering Executive Trainees Recruitment 2022 | NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా 3154 రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..
రాత పరీక్ష లేకుండా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), 864 శాశ్వత ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది ఆసక్తి కలిగి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. అక్టోబర్ 28, 2022 నుండి నవంబర్ 11, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/-నుండి రూ.1,40,000/-వరకు ప్రతి నెల జీతం గా అందుకోవచ్చు.. Gate - 2022 స్కోరు తదితర ఆధారాల ఆధారంగా చేపడుతున్న ఈ నియామక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు, విధానం ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 864.
పోస్ట్ పేరు :: ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ తో 32 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే..
విభాగాలు:
◆ ఎలక్ట్రికల్,
◆ మెకానికల్,
◆ ఎలక్ట్రానిక్,
◆ ఇన్స్ట్రుమెంటేషన్,
◆ సివిల్,
◆ మైనింగ్ ఇంజనీరింగ్ మొదలగునవి.
తప్పక చదవండి :: భారత వ్యవసాయ పరిశోధన మరియు విద్య శాఖ 349 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | హైదరాబాద్ లోను ఖాళీలు..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
◆ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగ అభ్యర్థులకు 55 శాతం ఉంటే చాలు.
★ అలాగే తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ Gate - 2022 కి హాజరై ఉండాలి.
తప్పక చదవండి :: BECIL 10 తో మల్టీ టాస్కింగ్ సర్విస్ (MTS) ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
వయోపరిమితి:
◆ దరఖాస్తు తేదీ నాటికి జనరల్/ ఈడబ్ల్యూఎఫ్ అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు.
◆ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పిడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
★ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్ లో ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాగానే ఆ వివరాలు మన వెబ్ సైట్ లో అప్డేట్ చేయబడతాయి.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఎంపిక విధానం:
Gate - 2022 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్లేస్మెంట్:
ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా మొదటి సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
తప్పక చదవండి :: IRCTC 10తో, రాత పరీక్ష లేకుండా 80 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివే..
గౌరవ వేతనం:
ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ - 2022 (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ మరియు మైనింగ్) విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.40,000/-నుండి రూ.1,40,000/-వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.







అధికారిక వెబ్సైట్ : https://careers.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.11.2022.
NEW! ఆన్లైన్ దరఖాస్తు లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment