IRCTC 10Th Pass 80 Vacancies Recruitment 2022 | IRCTC 10తో, రాత పరీక్ష లేకుండా 80 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
భారత రైల్వే కు చెందిన ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) నార్త్ జోన్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) విభాగంలో ఖాళీగా ఉన్న 80 అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి, 10వ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7, 2022 నుండి అక్టోబర్ 25, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు ఢిల్లీ లో శిక్షణ లు పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.5000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, శిక్షణ కాలం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు.. పూర్తి సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: 10తో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి BECIL భారీ ఉద్యోగ ప్రకటన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 80.
విభాగాల వారీగా ఖాళీలు:
★ కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లో 80 ఖాళీలు ఉన్నాయి.
తప్పక చదవండి :: ECIL 10th Pass Jobs - 2022 | 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
◆ టెక్నికల్ విభాగంలో ITI - COPA ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ఏప్రిల్ 1 2022 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ ను సందర్శించండి.
అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ లింక్ ::
తప్పక చదవండి :: Govt Job Alert 2022 | డిగ్రీతో 76, కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ & రిజిస్టర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ఎంపిక విధానం:
ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసే ఎంపిక చేస్తారు.







గౌరవ వేతనం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం (అప్రెంటిస్షిప్ నిబంధనల ప్రకారం) విద్యార్హతను బట్టి రూ.5000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతం గా స్టయిఫండ్ రూపంలో చెల్లిస్తారు.
తప్పక చదవండి :: C-DAC 530 Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.irctc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment