ECIL 10th Pass Jobs - 2022 | 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి హైదరాబాదులోని ECIL శుభవార్త! చెప్పింది. సొంత రాష్ట్రంలో అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకునే.. అవకాశాన్ని రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత మిస్ అవకండి.
ఇది కూడా చదవండి :: హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని భారత ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 284 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 27, 2022 ఉదయం 10:00 గంటల నుండి, అక్టోబర్ 10, 2022 సాయంత్రం 05:00 గంటల మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, జాబ్ లొకేషన్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఇది కూడా చదవండి :: KVS టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. పూర్తి వివరాలివే..
తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ https://www.elearningbadi.in/ ను ఫాలో అవ్వండి/ మా వివిధ సోషల్ మాధ్యమ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఈ ప్రవేశాలకు తెలంగాణ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
రిజిస్ట్రేషన్ కోసం అప్రెంటిస్షిప్ పోర్టల్ ఎప్పుడు తెరిచి ఉంటుంది గమనించండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 284.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ఎలక్ట్రీషియన్ - 50,
◆ ఎలక్ట్రానిక్ మెకానిక్ - 100,
◆ ఫీట్టర్ - 50,
◆ రిఫ్రిజిరేటర్ & ఎయిర్ కండిషనింగ్ (R&AC) - 10,
◆ మెకానిక్ మోటర్ వెహికల్ (MMV) - 01,
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
◆ టర్నర్ - 10,
◆ మెకానిస్ట్ - 10,
◆ మెకానిస్ట్ (G) - 03,
◆ మోటార్ మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ - 02,
◆ కార్పెంటర్ - 05,
◆ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 20,
◆ డీజిల్ మెకానిక్ - 03,
◆ ప్లంబర్ - 01,
◆ షీట్ మెటల్ వర్కర్ (SME) - 01,
ఇది కూడా చదవండి :: Railway School - Teaching Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూల ఆధారంగా, టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
◆ వెల్డర్ - 15,
◆ పెయింటర్ - 03.. ఇలా మొత్తం 284 ఖాళీలను భక్తికి ప్రకటించారు.
జాబ్ లొకేషన్ :: ECIL - హైదరాబాద్.
రాత పరీక్ష :: లేదు
డాక్యుమెంట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ తేదీ :: 20.10.2022 నుండి 28.10.2022 వరకు..
ఇది కూడా చదవండి :: TSC NQT 1.6 Lack Jobs for Graduates | గ్రాడ్యుయేషన్ తో TCS, Jio, Asian Paints 1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. రిజిస్టర్ అవ్వండిలా..
గౌరవ వేతనం :: ఈ అప్రెంటిస్ శిక్షణ లకు ఎంపికైన అభ్యర్థులకు ట్రేడ్ విభాగాలను అనుసరించి రూ.7,700/- నుండి రూ.8050/- వరకు ప్రతి నెల టైం ఫ్రెండ్ రూపంలో శిక్షణ పూర్తయ్యేంత వరకూ జీతంగా చెల్లిస్తారు.
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ తత్సమాన (లేదా) ఇంటర్మీడియట్ తో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) (లేదా) స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) నుండి సంబంధిత ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఇది కూడా చదవండి :: 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
వయోపరిమితి:
అక్టోబర్ 31, 2022 నాటికి..
◆ ఎస్సీ/ ఎస్టీలు 30 సంవత్సరాలకు మించకూడదు.
◆ ఓబీసీలకు 28 సంవత్సరాలకు మించకూడదు.
◆ జనరల్ అభ్యర్థులకు 25 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
ఇది కూడా చదవండి :: 327 పర్మినెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
ఎంపిక విధానం:
◆ అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ ఆధారంగా..
◆ ప్రభుత్వ సంస్థల్లో ITI కోర్సు పూర్తి చేసిన వారికి 70% శాతం సీట్లు..
◆ ప్రైవేట్ సంస్థల్లో ITI కోర్సు పూర్తి చేసిన వారికి 30% శాతం సీట్లు కేటాయించారు.
డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వేదిక ::
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,
కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్మెంట్ సెంటర్ (CLDC),
నలంద కాంప్లెక్స్, TIFR Road, ECIL, హైదరాబాద్-500062.
ఇది కూడా చదవండి :: 10, ఇంటర్ ఐటీఐ అర్హతతో 1535 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే.







అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.10.2022 ఉదయం 10:00 గంటలనుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.10.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇది కూడా చదవండి :: SBI ఉద్యోగాలు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
డాక్యుమెంట్ వెరిఫికేషన్ :: 20.10.2022 నుండి, 28.10.2022 వరకు.
జాయినింగ్ ఫార్మాలిటీ లన్నింటిని పూర్తిచేయడం :: 31.10.2022.
అప్రెంటిస్షిప్ శిక్షణ ప్రారంభం అవుతుంది :: 01.11.2022.
ఇది కూడా చదవండి :: Hyderabad Job Alert 2022 | పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు పీజీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక అప్రెంటిస్షిప్ కోటను సందర్శించే వ్యక్తిగత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
◆ అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ లింక్ :: https://www.apprenticeshipindia.gov.in/
◆ తదుపరి అధికారిక ECIL పోర్టల్ ను సందర్శించి, కెరియర్ విభాగంలోని ఈ-రిక్రూట్మెంట్ లింక్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.
అధికారిక ఈసీఐఎల్ వెబ్ పోర్టల్ లింక్ :: https://www.ecil.co.in/
ECIL పోర్టల్ నందు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment