10th, ITI, Inter pass Jobs 2022 | 10, ఇంటర్ ఐటీఐ అర్హతతో 1535 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే.
నిరుద్యోగులకు శుభవార్త!
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
10వ తరగతి/ మెట్రిక్యులేషన్, ఐ టి ఐ ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ సంస్థ 1535 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్!
భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న IOCL రిఫైనరీ ల్లో ఖాళీగా ఉన్న 1535 అప్రెంటిస్ ల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల, భారతీయ అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2022 నుండి అక్టోబర్ 23, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 10 కి పై అర్హతలు కలిగి ఉంటే పక్క జాబ్ .. మిస్సవ్వకండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1535.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ట్రేడ్ అప్రెంటీస్ - అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) - 396,
◆ ట్రేడ్ అప్రెంటీస్ (ఫీట్టర్) - 161,
◆ ట్రేడ్ అప్రెంటీస్ (బాయిలర్) - 54,
◆ టెక్నీషియన్ అప్రెంటిస్ (కెమికల్/ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్) - 332,
◆ టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్) - 163,
◆ టెక్నీషియన్ అప్రెంటిస్ (ఎలక్ట్రీషియన్) - 199,
◆ టెక్నీషియన్ అప్రెంటిస్ (ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్) - 74,
◆ ట్రేడ్ అప్రెంటీస్ (సెక్రటేరియల్ అసిస్టెంట్) - 39,
◆ ట్రేడ్ అప్రెంటీస్ (అకౌంటెంట్) - 45,
◆ ట్రేడ్ అప్రెంటీస్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) - 73.. మొదలగునవి.
8th, ITI తో భారతీయ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. AP TS Don't miss..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/ తత్సమాన, ఇంటర్మీడియట్ తో సంబంధిత విభాగంలో ఐటిఐ/ డిప్లమా, బీఏ, బీఎస్సీ, బీకాం అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
సెప్టెంబర్ 30 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు, అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
ఎంపిక విధానం:
అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.09.2022 నుండి,
10వ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://iocl.com/ & https://iocl.com/apprenticeships
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment