Indian Post Skilled Artisans Recruitment 2022 | 8th, ITI తో భారతీయ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు..
నిరుద్యోగులకు శుభవార్త!
8వ తరగతి తో.. ITI సర్టిఫికెట్ కలిగి ఉన్నారా!
భారతీయ పోస్టాఫీసుల్లో భారీగా ఉద్యోగాలు.
పూర్తి వివరాల కోసం ఈ పేజీని చదవండి.
ఇండియన్ పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్నా(జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ 'సి', నాన్‌గెజిటెడ్, మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి 8వ తరగతి తో, ITI అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 19, 2022 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తాజా ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి మా వెబ్సైట్ https://www.elearningbadi.in/ ను సబ్‌స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోండి.
10వ తరగతి మరియు ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 05
విభాగాల వారీగా ఖాళీలు:
◆ మోటార్ వెహికల్ మెకానిక్(స్కిల్ల్డ్) - 02,
◆ మోటార్ వెహికిల్ ఎలక్ట్రీషియన్(స్కిల్ల్డ్) - 01,
◆ పెయింటర్(స్కిల్ల్డ్) - 01
◆ టైర్మెన్(స్కిల్ల్డ్) - 01.. మొదలగునవి.
డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 8వ తరగతి అర్హతతో, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుండి సంబంధిత ట్రేడ్ లో 'ఐటిఐ' సర్టిఫికెట్ కలిగి, వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ జూలై 1 2021 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
◆ రిజర్వేషన్ మంత్రాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :రూ.100/-.
◆ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ట్రేడ్ పరీక్ష కోసం రూ.400/-చెల్లించాలి.
◆ ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం:
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, నైపుణ్య, ట్రైన్ టెస్ట్, మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చిరునామా:
The Senior Manager (JAG), Mail Moter Service, No.37, Greams Road Chenni-600006.
చిరునామాకు స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.09.2022 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ :: 19.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment