డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
Govt job's 2022 | డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హతతో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరటరీ(పీఆర్సీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త.!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరటరీ(పీ ఆర్ సీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... ఫిజికల్ రీసెర్చ్ ల్యాబోరటరీ(పీ ఆర్ సీ) 17అసిస్టెంట్ మరియు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. భారత దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 01 అక్టోబర్ 2022లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో భర్తీ! డి ఆర్ డి ఓ నుండి మరొక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా..
ఖాళీగా వున్న పోస్టులు: 17పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్
విద్యా-అర్హతలు:
అసిస్టెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్(ఆర్ట్స్, కామర్స్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, మేనేజ్మెంట్)
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్(కామర్స్, ఆర్ట్స్, సైన్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్) డిప్లొమా ఉత్తీర్ణత
ఇంగ్లీష్ స్టెనోగ్రాఫి టైపింగ్ లో నైపుణ్యాతలను కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
అభ్యర్థులు దరఖాస్తు చేసె సమయానికి 18ఏళ్ల నుండి 26ఏళ్ల మధ్య వయస్సును కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికలు జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.250/-లు చెల్లించాలి.
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు చివరి తేదీ:
అక్టోబర్ 01 2022 దరఖాస్తు చివరి తేదీగా ప్రకటించబడినది.







జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలను చెల్లించడం జరుగుతుంది.
అధికార వెబ్ సైట్ : https://www.prl.res.in/ & https://www.prl.res.in/prl-eng/job_vacancies
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment