Govt Technical Assistant JOB టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, సచివాలయంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.
టెక్నికల్ అసిస్టెంట్ కొలువుల భర్తీ..
భారత ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫిజికల్ లాబరేటరీ NPL టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ Advertisement No. NPL/ Rectt./05/2025 విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 28.01.2026 నుండి 27.02.2026 మధ్య ఉంటుంది. హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ 09.03.2026. టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ త్రీ విభాగంలో మొత్తం 18 శాశ్వత కొలువుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. పూర్తి వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి. ఆ వివరాలు ఇక్కడ కూడా అప్డేట్ చేయబడతాయి గమనించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
- నోటిఫికేషన్ :: Advertisement No. NPL/Rectt./05/2025
- పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్-III
- మొత్తం పోస్టులు : 18.
అర్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ B.Sc (ఫిజిక్స్)/ అప్లై ఫిజిక్స్ B.Sc (కెమిస్ట్రీ) అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18 - 33 మధ్య ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.01.2026 నుండి,
- దరఖాస్తు గడువు :: 27.02.2026.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక RRB వెబ్సైట్ https://www.nplindia.in/ & https://www.nplindia.in/index.php/recruitments/ ను సందర్శించి, పూర్తి Advertisement NO. NPL/Rectt./05/2025 నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment