గ్రామీణ బ్యాంకుల్లో 545 శాశ్వత ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు. ఇలా అప్లై చేయండి.
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త ! చెప్పింది.
గ్రాడ్యుయేషన్ అర్హతతో ప్రభుత్వ ఆధీనంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ శుభవార్త ! చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న లోకల్ బ్యాంక్ లో ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న 545 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 20.07.2026 నుండి 09.08.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 545.
పోస్టుల వారీగా రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
- స్థానిక భాష లో చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ధ్రువపత్రాల పరిశీలన/ఇంటర్వ్యూ/స్థానిక భాష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి:
- రీజనింగ్ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు, 25 మార్కులకు,
- డాటా అనాలసిస్ మరియు ఇంటర్ప్రిటేషన్ నుండి 25 ప్రశ్నలు, 25 మార్కులు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు,25 మార్కులు,
- క్వాంటిటీవ్ ఆటిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు, 25 మార్కులు,
- జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు, 50 మార్కులకు అడుగుతారు.
- ఇలా మొత్తం 150 మార్కులకు అడుగుతారు.
- పరీక్ష సమయం 180 నిమిషాలు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ,గుంటూరు ,వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం ,రాజమండ్రి.
- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్ ,ఖమ్మం ను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480/- నుండి రూ.85,920/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు రూ.59/-
- జనరల్ అభ్యర్థులకు రూ.1180/-
అధికారిక వెబ్సైట్ : https://pnb.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.07.2026 @ 02:00PM,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09.08.2026 @ 11:55PM.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment