TSRJC-CET-2022 Results Out | తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల..
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (REGD) హైదరాబాద్, 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు, సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను తాజాగా ఈ రోజు విడుదల చేసింది. ఈ ప్రవేశాల ద్వారా విద్యార్థులు MPC, BiPC, MEC కోర్సులలో ప్రవేశం పొందవచ్చు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 35 కళాశాలల్లో ప్రవేశాలకు మార్చి 7వ తేదీన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నుండి ప్రారంభమై మే 22న ముగిసింది. అర్హత ప్రవేశ పరీక్షను జూన్ ఆరవ తేదీన నిర్వహించింది. MJPTBCW RJC-CET-2022 Results Out | మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కాలేజ్ ప్రవేశ ఫలితాలు విడుదల.. TSRJC-CET-2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://tsrjdc.cgg.gov.in/ ◆ తదుపరి Home పేజీలో కనిపిస్తున్న, సర్వీసెస్ విభాగంలోని Online Result Link పై క్లిక్ చేయండి. ◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, మరియు పుట్టిన తేదీలను.. నమోదుచేసి Get Result లింక్ ప...