TSRJC CET 2022 | Preliminary Key Out | Download and Check your Score here..
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, హైదరాబాద్ 2022 23 విద్యా సంవత్సరానికి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం.. ఈ నెల 6న నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్ష ప్రిలిమినరీ కీ ను అధికారికంగా విడుదల చేసింది. పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, డౌన్లోడ్ చేసుకొని వ్యక్తిగత మార్పులను తనిఖీ చేయవచ్చు.. ఈ ప్రవేశ పరీక్ష లో స్థాపించిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఇంటర్ ప్రవేశాలకు అనుమతి కల్పిస్తారు..
TSRJC CET 2022 Preliminary Key డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://tsrjdc.cgg.gov.in/
◆ హోం పేజీలో కనిపించే ఉన్నటువంటి Preliminary Key - TSRJC CET - 2022 లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత పిడిఎఫ్ ప్రివ్యూ షో అవుతుంది. డౌన్లోడ్ చేసుకొని, తనిఖీ చేయండి.
TS RTC రాత పరీక్ష లేకుండా 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. జిల్లాల వారీగా ఖలీలివే..
Preliminary Key - TSRJC CET - 2022 :: Click here to Download.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment