స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు, దరఖాస్తు లింక్ ఇదే.. Young India Skill University Telangana Admissions..
కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు.. క్కడ దరఖాస్తు చేసుకోండి.
- నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది!
- కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్, అప్రెంటిస్ షిప్ మొదలగు విభాగాల్లో శిక్షణ అందిస్తుంది.
- ఆసక్తి కలిగిన వారు క్రింద సూచించిన లింకుల మీద క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ Pdf, Apply డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17 కోర్సుల్లో ప్రతి సంవత్సరం 20,000 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో, హైదరాబాద్ లోనే హెడ్ ఆఫీస్, మెయిన్ క్యాంపస్ నిర్వహణ కోసం బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టే యోచన చేస్తోంది. ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పరిశ్రమల అవసరాల అనుగుణంగా విద్యార్థిని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ యూనివర్సిటీ ఏర్పాటు.
మూడు నాలుగు సంవత్సరాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటుగా సంవత్సరం డిప్లొమా మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు పరిశ్రమలు భవిష్యత్తు అవసరాల కోసం కొత్త కోర్సులను ప్రవేశపెడతారు. ఇలా మొత్తం 17 ప్రధాన రంగాలను ఇప్పటికే లిస్ట్ చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపైన దృష్టి పెట్టి రాష్ట్రంలో ఫార్మ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లను పెంచి అందరికీ శిక్షణ అందే విధంగా చేయాలని ప్రకటనలో తెలిపారు.
👉కోర్సుల వివరాలు, కాల వ్యవధి, దరఖాస్తు లింక్.
అప్రెంటిస్ షిప్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం..
కోర్సు వ్యవధి :: 1 సంవత్సరము.
విద్యార్హత :
- ఇంజనీరింగ్ డిప్లొమా (మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్) 2023/ 2024 లో పాస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.
- చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- 📌 గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు, ముఖ్యంగా మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాము.
- హైదరాబాద్, విశాఖపట్నం, పైడిభీమవరం (శ్రీకాకుళం).
🌐 దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
👉ఫార్మాసుటికల్స్ మరియు లైఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం..
ఫార్మా అసోసియేట్ ప్రోగ్రాం లో ప్రవేశాలు:
కోర్సు వ్యవధి :: 4 నెలలు.
విద్యార్హత :
- ఫార్మసీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ B. Pharmacy 2023/ 2024 లో కనీసం 60 శాతం మార్కులతో పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో చక్కగా మాట్లాడే నైపుణ్యం అవసరం.
- ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో ప్రతినెల కోర్సు పూర్తయ్యేంతవరకు రూ.15000/- Stipend గా చెల్లిస్తారు.
🌐 ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్, మెడికల్ కోడింగ్ + సాఫ్ట్ స్కిల్ ప్రోగ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం..
కోర్సు వ్యవధి :
- 55 రోజులు మెడికల్ కోడింగ్,
- 10 రోజులు సాప్ట్ స్కిల్స్.
వయోపరిమితి :
- 18 సంవత్సరాల పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
విద్యార్హత :
- మాస్టర్ మెడికల్ టెక్నాలజీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అర్హులు.
- కోడింగ్ సిస్టం: ICD-10-CM, HCPCS, CPT Medical విభాగాల్లో కోడింగ్ ప్రొఫెషియన్సీ అవసరం.
- శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు 100% ప్లేస్మెంట్ ఉంటుంది.
🌐 ఈ కోర్స్ కోసం దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
T Work ప్రోటో టైస్పెషలిస్ట్గ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం..
కోర్సు వ్యవధి : 60 రోజులు.
వయోపరిమితి :
- 18 సంవత్సరాల పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి.
🌐 ఈ కోర్స్ కోసం దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ మరియు ఈ కామర్స్ సప్లై చైన్ సీఎల్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం..
కోర్సు వ్యవధి : 11 వారాలు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి..
🌐 ఈ కోర్స్ కోసం దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ (BFSI) ప్రోగ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం..
కోర్సు వ్యవధి : 4 నెలలు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BCom, BCA, BBA, B.Sc(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్), BCom(ఎకనామిక్స్/ కంప్యూటర్ సైన్స్) విభాగంలో 2023/ 2024 లో పాస్ సర్టిఫికెట్ అర్హత గా కలిగి ఉండాలి..
🌐 ఈ కోర్స్ కోసం దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://yisu.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment