టెన్త్ ఇంటర్ డిగ్రీ పిజి అర్హతలతో భారీగా ఉద్యోగ అవకాశాలు.. స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ తో ఎంపికలు. ఈ అవకాశం వదలకండి.
టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆపై అర్హతలతో బీఈసీఐఎల్ బంపర్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.
టెన్త్ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న BECIL కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థుల ఉద్యోగాలకు 04.02.2026 నుండి 18.02.2026 వరకు దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య :154.
పోస్టుల వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10 వ తరగతి, ఇంటర్/ఐటిఐ/డిప్లొమా/బిఎస్సి/డిగ్రీ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్)/పీజీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.17,000/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ (స్పీడ్ పోస్ట్) ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఓబిసి/ఈడబ్ల్యూఎస్/అభ్యర్థులకు రూ.295/-
- ఎస్సీ /ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ లకు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.02.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 18.02.2026 వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- బ్రెడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL), బిఈసిఐఎల్ భవన్, సి -56/ఏ -17, సెక్టార్ -62, నోయిడా-201307(ఉత్తర ప్రదేశ్).
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment