GGH ATP HMFWD AP Notification: గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష ఫీజు లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త ! జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (HMFWD) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల కోసం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక జిల్లా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడింది. దరఖాస్తుల స్వీకరణ 28 .09.2026 @10:30AM నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 09 .10.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 09 విభాగాలు : డాక్టర్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ కం ఒకేషనల్ కౌన్సిలర్ వార్డ్ బాయ్ కౌన్సిలర్/సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్ పీర్ ఎడ్యుకేటర్ చౌకీదార్ హౌస్ కీపింగ్ స...









