మహిళ శిశు సంక్షేమ, సాధికారత అదికరి కార్యాలయం లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు AP WD CW Dept DW CW EO Notification for Contract JOBs Apply here..

మహిళ శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం కృష్ణ జిల్లా కాంట్రాక్ట్ ఉద్యోగాలు: మహిళ శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం మరియు జిల్లా శిశు సంరక్షణ యూనిట్ కృశాన్ జిల్లా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిద విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తు లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచ గల అభ్యర్థులు దరఖాస్తులను 07 .12.2023 సమర్పించాలి. అదికారిక దరఖాస్తూ ఫామ్ కోసం జిల్లా మహిళా శిశు శాంక్షమ కార్యాలయాన్ని సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 14 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : జిల్లా శిశు సంరక్షణ యూనిట్ నందు కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు: డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ - 01, ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01, ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషన్ కేర్) - 01, లీగల్ కమ్ ప్రోభిషన్ ఆఫీసర్ - LCPO - 0...