CSL 356 JOBs Recruitment 2022 | 10, ITI తో 356 ఉద్యోగాల భర్తీకి CSL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన.. 10వ తరగతి, ఐటిఐ తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి CSL శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 356 ట్రేడ్/ టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 12, 2022 నుండి, అక్టోబర్ 26, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 356. తప్పక చదవండి :: ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) శాశ్వత ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీలు: ★ ITI ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో... ◆ ఎలక్ట్రీషియన్ - 46, ◆ ఫిట్టర్ - 36, ◆ వెల్డర్ - 47, ◆ మెకానిస్ట్ - 10, ◆ ఎలక్ట్రానిక్ మెకానిక్ - 15, ◆ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 14, ◆ డ్రాఫ్ట్స్ మెన్ (మె