CSL 356 JOBs Recruitment 2022 | 10, ITI తో 356 ఉద్యోగాల భర్తీకి CSL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..
10వ తరగతి, ఐటిఐ తో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి CSL శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 356 ట్రేడ్/ టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 12, 2022 నుండి, అక్టోబర్ 26, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 356.
తప్పక చదవండి :: ఇంజనీరింగ్ పట్టభద్రుల కోసం 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) శాశ్వత ఉద్యోగాలు..
విభాగాల వారీగా ఖాళీలు:
★ ITI ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో...
◆ ఎలక్ట్రీషియన్ - 46,
◆ ఫిట్టర్ - 36,
◆ వెల్డర్ - 47,
◆ మెకానిస్ట్ - 10,
◆ ఎలక్ట్రానిక్ మెకానిక్ - 15,
◆ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 14,
◆ డ్రాఫ్ట్స్ మెన్ (మెకానికల్) - 06,
◆ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) - 04,
◆ పెయింటర్ (జనరల్) - 10,
◆ మెకానిక్ మోటార్ వెహికల్ - 10,
◆ షీట్ మెటల్ వర్కర్ - 47,
◆ షిఫ్ట్రైట్ వుడ్ (కార్పెంటర్) - 19,
◆ మెకానిక్ డీజిల్ - 37,
◆ ఫీట్టర్ పైప్ (ప్లంబర్) - 37,
◆ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ - 10.. ITI ట్రైన్ అప్రెంటిస్ లో మొత్తం 348.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా 3154 రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..
★ టెక్నీషియన్(ఒకేషనల్) అప్రెంటిస్ విభాగంలో..
◆ అకౌంటింగ్ & టెక్సషన్ - 1,
◆ బేసిక్ నర్సింగ్ అండ్ పాలియేటివ్ కేర్ - 1,
◆ కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ - 2,
◆ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ - 2,
◆ ఫుడ్ & రెస్టారెంట్ మ్యానేజ్మెంట్ - 3..టెక్నీషియన్(ఒకేషనల్) అప్రెంటిస్ లో మొత్తం 8.
తప్పక చదవండి :: 292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
విద్యార్హత:
◆ ITI ట్రైన్ అప్రెంటిస్ లకు విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హత తో సంబంధిత ఐటిఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) కలిగి ఉండాలి.
◆ టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్ లకు విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఒకేషనల్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ (VHSE) సంబంధిత విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అక్టోబర్ 26, 2022 నాటికి 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
తప్పక చదవండి :: GK MCQ with Answer | General Knowledge Multiple Choice Questions and Answers | for all Competitive Exams
తప్పక చదవండి :: Science & Technology | General Science MCQ with Answer | for all competitive Exams Bit Bank
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగ ఎంపికలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
◆ ITI ట్రేడ్ అప్రెంటీస్ నకు ఎంపికైన అభ్యర్థులకు రూ.8,000/-
◆ టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్ లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.9,000/- ఎలా;
ప్రతి నెల స్టైపెండ్ రూపంలో శిక్షణ పూర్తయ్యేంత వరకూ జీతంగా చెల్లిస్తారు.
శిక్షణ కాలం :: ఒక సంవత్సరం.
తప్పక చదవండి :: C-DAC 530 Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.







ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ సోపానాలు అనుసరించండి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://cochinshipyard.in/
◆ తదుపరి> Career> CSL (Kochi)> E-Recruitment-Trainees/Apprentices.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.10.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment