GK MCQ with Answer | General Knowledge Multiple Choice Questions and Answers | for all Competitive Exams
1. మానవుడు ప్రతి రోజూ శ్వాస ద్వారా పీల్చే గాలితో ఎన్ని బెలూన్లను నింపవచ్చు?
A. 900
B. 800
C. 700
D. 1000
D. 1000
2. ఏ జీవి తన కళ్లను పునరుత్పత్తి చేసుకోగలాదు?
A. నత్త
B. చేప
C. నక్క
D. పాము
A. నత్త
3. మన దేశంలో ఎలుకల ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
A. ఢిల్లీ
B. హైదరబాదు
C. రాజ్యస్థాన్
D. మహారాష్ట
C. రాజ్యస్థాన్
4. అన్నిటికన్నా అత్యంత ఎత్తైన జంతువు ఏది?
A. పులి
B. జిరాపి
C. సింహం
D. నెమలీ
B. జిరాపి
5. పాండాలు దేన్ని ఆహారంగా తీసుకుంటాయి?
A. జంతువులను
B. అన్నం
C. గడ్డి
D. వెదురు మొక్కలను
D. వెదురు మొక్కలను
6. మనదేశంలో ‘’ఆధార్ కార్డు” పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
A. ఆది
B. మహేష్
C. రమేష్
D. రంజన సోనూవానే
D. రంజన సోనూవానే
7. అతిదిక సార్లు కేంద్ర బడ్జెక్ట్ ను ప్రవేశ పెట్టింది ఎవరు?
A. మొరార్జీ దేశాయి
B. సోనియా గాంధీ
C. మహాత్మా గాంధీ
D. నరేంద్రమోడీ
A. మొరార్జీ దేశాయి
8. వన్డే క్రీకెట్లో ఎక్కువ డబుల్ సంచరీలు చేసిన బ్యాట్స్ మెన్?
A. సచిన్ టెండూల్కర్
B. రోహిత్ శర్మ
C. విరాట కోహ్లీ
D. M.S ధోనీ
B. రోహిత్ శర్మ
9. “ఎలక్ట్రానిక్ సిటీ అఫ్ ఇండియా” అని ఏ నగరానికి పేరు?
A. ముంబాయి
B. హైదరాబాద్
C. మహారాష్ట్ర
D . బెంగళూరు
D. బెంగళూరు
10. ఎగిరే గాలి బెలూనలో ఏ గ్యాస్ ను నుమపుతారు?
A. ఆక్సిజన్
B. హైడ్రోజన్
C. హిలియం
D. నైట్రోజన్
B. హైడ్రోజన్
Comments
Post a Comment