Indian Railway RRC Apprentice Recruitment 2021 || వెస్ట్రన్ రైల్వే లో 3591 అప్రెంటిస్ ఉద్యోగాల.. పూర్తివివరాలివే...
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ముంబైలోని వెస్ట్రన్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్.ఆర్.సి) వివిధ ట్రేడ్ లో ఖాళీగా ఉన్నటువంటి 3591 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టులు 3591 ప్రకటించారు. విభాగాలు: డిసిగ్నటెడ్ ట్రేడ్, ఐటిఐ ట్రేడ్ వివరాలు: 1. ఫిట్టర్, 2. వెల్డర్, 3. టర్నర్, 4. మెకానిక్, 5. కార్పెంటర్, 6. పెయింటర్ జనరల్, 7. మెకానిక్ (డీజిల్), 8. మెకానిక్ (మోటార్ వెహికల్), 9. ప్రోగ్రామింగ్ & సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, 10. ఎలక్ట్రీషియన్, 11. ఎలక్ట్రీషియన్ మెకానిక్, 12. వైర్ మెన్ ● వైర్ మెన్, ● ఎలక్ట్రీషియన్. 13. రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్, 14. పైపు ఫిట్టర్, 15. ప్లంబర్, 16. డ్రాఫ్ట్ మెన్ (సివిల్), 17. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్).. మొదలగునవి.. తప్పక చదవండి: TET Certificate Validate Extending ‖ TET సర్టిఫికేట్ ప్రామాణికత 7సంII నుండి జీవితకాలానికి పొడిగింపు.. విద్...