SBI 13735 Vacancies Admit Card Available here ఎస్బిఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎస్బిఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ అసోసియేట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 2024న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను 07.01.2025 వరకు స్వీకరించింది. తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించడానికి, హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ లాగిన్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ దిగువన ఇవ్వబడింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అధికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/ SBI 13,735 జూనియర్ అసోసియేట్/ క్లర్క్ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దరఖాస్తు సమయంలో సమర్పించిన రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా క్యాప్చర్...