టీచర్ పోస్టుల భర్తీకి నేవీ చిల్డ్రన్ స్కూల్ నోటిఫికేషన్ NCS INS Rajali Faculty Application Form Download here..
నేవీ చిల్డ్రన్ స్కూల్ లో టీచింగ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తమిళనాడులోని నేవీ చిల్డ్రన్ స్కూల్ అరక్కొనం వివిధ విభాగాల్లోని టీచింగ్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్, ఈమెయిల్ విధానంలో దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ ప్రకారం ఆయా సబ్జెక్టులలో అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అధికారిక వెబ్సైట్లో ఇవ్వబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఈమెయిల్ సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 02 . పోస్టుల వారీగా ఖాళీలు : పిజిటి ఫిజిక్స్ - 1, పిజిటి మ్యాథమెటిక్స్ - 1. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్పులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీలో కూడా సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో అర్హత సాధించి ఉండాలి. మరియు ఇంటర్మీడియట్ తత్సమాన కోర్సుల్లో ఆయా సబ్