IIT Kanpur Junior Assistant Recruitment 2022 | Check Vacancies, Eligibility Criteria, salary and more details here.
Govt Job Alert 2022 | డిగ్రీ అర్హతతో ఐఐటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు!. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: Govt Job Alert 2022 | ఇంజినీరింగ్ అర్హతతో ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా నిరుద్యోగులకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 119జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు నవంబర్ 09, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన; ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం.. ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 119పోస్టులు. పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్ తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి DRDO నుండి భారీ నోటిఫికేషన్ విడుదల. అర్హతలు: పోస్టును అనుసరించి సంబం...