Atomic Minerals Directorate for Exploration & Research | Inviting Online Applications for 321 Permanent Vacancies | Check Eligibility Here.
Govt Jobs 2022 | పదోతరగతి, డిగ్రీ మరియు పీజీ అర్హతతో అణుశక్తి విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: తెలంగాణ, హైదరాబాద్ సర్కిల్ పరిదిలోని 176 ఖాళీల భర్తికి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా.. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనిర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ వివిధ విభాగాలలో 321సెక్యూరిటీ గార్డ్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మరియు జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.ఆసక్తి, అర్హత కలిగిన పురుష మరియు మహిళ అభ్యర్థులు అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 17, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 321పోస్టులు. తప్పక చదవండి :: IBPS నుండి 710 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన. వివరాలివే.. విభాగాల వారీగా ఖాళీలు: * జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్(JTO): 09పోస్టులు * అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర...