పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పోస్టుల వివరాలు, దరఖాస్తు లింక్ NIRDPR Openong 🔥New JOB Vacancy Apply here

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ (NIRDPR), ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టులను అనుసరించి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ /మాస్టర్ గ్రాడ్యుయేషన్/ డిప్లమా అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 25-07-2025 నాటికి ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు దిగువన.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-13 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- ప్రాజెక్ట్ ఆఫీసర్ :-09 జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ :-04 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బీటెక్/ బిఈ/ఎల్ఎల్ బి /పిజి /పిజి డిప్లమా లో అర్హత సాధించి ఉండాలి. పోస్టులను బట్టి సంబంధిత...