Hyd Jobs 2022 - హైదరాబాద్ నుండి లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం 35వేలు | రాతపరిక్ష లేదు | వివరాలివే..
హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) బోధన సిబ్బంది ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 07 విభాగాల వారీగా ఖాళీలు: లెక్చలర్: (ప్లాస్టిక్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ/ మెకానికల్/ మాన్యుఫాక్షరింగ్ఇం జనీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్) - 03 లెక్చలర్: (కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ / కంప్యూటర్ సైన్స్) -04 అర్హత వివరాలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. బీఈ/బీటేక్/ ఎంఈ/ ఎంటెక్/ మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. జీతాల వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు రూ.30.000 నుండి రూ.35.000 వేల వరకు నెలకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి. చిరునామా: ప్రిన్సిపల్ డైరెక్టర్ అండ్ హెడ్, సీటెట్, సిఎస్టిఎస్, హైదరాబాద్, ఐడిఎ, పేజ్-2, చర్లపల్లి, హైదరాబాద్,-500051, తెలంగాణ. ఈ చిరునామాకు దరఖాస్...