ECIL Hyderabad రాత పరీక్ష లేకుండా 248 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఈ ఖాళీల కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడండి. మెరిట్ ఆధారంగా ఎంపికలు.. Vacancies Notification 2026 Apply here
నిరుద్యోగులకు శుభవార్త !
ECIL Hyderabad రాత పరీక్ష లేకుండా 248 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన:
BE, B.Tech, & Diploma అర్హతలు కలిగిన వారికి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 06-01-2026 నుండి 20-01-2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 248.
పోస్టుల వివరాలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -200
- డిప్లొమా అప్రెంటిస్ - 48.
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా/ బీ.ఈ/బీ.టెక్ లో అర్హత సాధించి ఉండాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి.
వయోపరిమితి :
- 31-12-2025 నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- OBC లకు 3 సంవత్సరాలు,
- SC/ST లకు 5 ఐదు సంవత్సరాలు,
- దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 10 సంవత్సరాలు వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఈ అప్రెంటిస్ లకి ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- అకాడమిక్/టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా చేసుకుని తుది ఎంపికలను చేపడతారు.
- ఈ అప్రెంటిస్ శిక్షణ కాలం ఒక (1) సంవత్సరం.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు రూ.8,000/- నుండి రూ.9,000/- వరకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి.
👉 ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించడానకి ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్థలం :
- ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్మెంట్ సెంటర్ (CLDC) నలంద కాంప్లెక్స్, ECIL (PO) హైదరాబాద్ -500062.
దరఖాస్తు ప్రారంభ తేదీ :: 06-01-2025 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :: 20-01-2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తుల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.









































%20Posts%20here.jpg)


Comments
Post a Comment