విద్యుత్ శాఖలో కొలువుల జాతర. 630 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన. వివరాలు..
నిరుద్యోగులకు భారీ శుభవార్త !
- ఆంధ్రప్రదేశ్ జెన్కో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 20.07.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు సమర్పించాలి.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (GENCO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విభాగంలో 630 పోస్టుల భర్తీకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి 30.06.2026 ఉదయం 10:00 గంటల నుండి 20.07.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.1000/-
అధికారిక వెబ్సైట్ :https://apvidyutrecruitment.apcfss.in/
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 30.07.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.07.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 630
పోస్ట్ పేరు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
విభాగాలు :
- ఎలక్ట్రికల్
- సివిల్
- మెకానికల్
- ఎలక్ట్రానిక్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.E/B.Tech/A.M.I.E లో అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా పోస్టులను బట్టి రూ.86,245/- నుండి రూ.2,08,915/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.1000/-
అధికారిక వెబ్సైట్ :https://apvidyutrecruitment.apcfss.in/
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 3 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 4 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 5 : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 20.07.2026 రాత్రి 23:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




















Comments
Post a Comment