TS DC Guest Lecturer Application 2021 ‖ CSAT 2021 Notification for free coaching ‖ Fire Safety Course Admission ‖ DMHO NAH Midwifery Recruotm2021 ‖ Zoom job Mela 2021 and more Check eligibility ansApply here..
1. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపకుల నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మీ బుధవారం తెలిపారు. స్థానిక కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్ చరిత్ర, కంప్యూటర్ సైన్స్-కంప్యూటర్ అప్లికేషన్స్, డైరీ సైన్స్ సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11న సంబం ధిత సర్టిఫికెట్లతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు తొర్రూ రు, మరిపెడ, గార్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్-కంప్యూటర్ ఆపికేషన్స్ పోస్టులకు కూడా ఆయా కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. లేదా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు కూడా ఈ నెల 12 ఉదయం 10 గంటలకు మహ బూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధ నల మేరకు ఎంపికలు నిర్వహించబడుతాయని తెలిపారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ : 9440433228ను సంప్రదించాలన్నారు. తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యాశాఖ కమిషనర్ ఆదే శ