Mega Job Mela 2021 | 4000+Vacancies | 27 Companies | Any body can participate this drive | Online Register here..
రేపే హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా..
4000 + పైచిలుకు ఖాళీల భర్తీ,
ప్రముఖమైన 27 కంపెనీలు భాగస్వామ్యం..
అందరూ ఏ జాబ్ మేళా డ్రైవ్ లో భాగస్వాములు కావచ్చు..
పూర్తి వివరాలు ఈ క్రింద వివరంగా తెలుసుకోండి..
హైదరాబాద్ వేదికగా ఈస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో, ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ జోన్, హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు..
ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్న తేదీ : అక్టోబర్ 30, 2021 (శనివారం).
సమయం: ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి..
వేదిక: సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్, ప్యాలెస్, 16-2-741, అసమంగఢ్ రోడ్, అసమంగర్, బ్యాంక్ కాలనీ, మలక్పేట్, హైదరాబాద్, తెలంగాణ-500036.
#JobMela #MegaJobMela #HyderabadCityPolice pic.twitter.com/ZUXmfsvDAa
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) October 28, 2021
ఈ జాబ్ మేళా లో భాగస్వామ్యం అవుతున్న కంపెనీల వివరాలు:
1. టీఎంఐ గ్రూప్,
2. యాక్సిస్ బ్యాంక్,
3. అరేనా యానిమేషన్,
4. ఎయిర్టెల్,
5. మహేంద్ర గ్రూప్,
6. అపోలో ఫార్మసీ లిమిటెడ్,
7. నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్.. మొదలగునవి.
ఈ జాబ్ మేళా డ్రైవ్లో పాల్గొనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మీ పేరు, జండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, దగ్గరలోని పోలీస్ స్టేషన్ వివరాలు, హయ్యర్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మొదలగునవి నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ ను సబ్మిట్ చేయండి.
సంబంధిత రిజిస్ట్రేషన్ ప్రింటవుట్ తీసుకుని
సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ జాబ్ మేళా కు హాజరు అవ్వాలి.
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటుగా..
ఆధార్ కార్డ్, బ్యాక్ నెక్ జిరాక్స్, ఎస్ ఎస్ సి మెమో, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్,. మొదలైన సంబంధిత ధ్రువపత్రాలు తమ వెంట తీసుకు వెళ్ళాలి..
రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి: https://form.jotform.com/tmi/QRCode
Comments
Post a Comment