MTS JOB: మల్టీ టాస్కింగ్ పోస్టుల కోసం జనవరి 5న ఇంటర్వ్యూలు. టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ Dont Miss.
మల్టీ టాస్కింగ్, ఫార్మసిస్ట్ పోస్టుల కోసం జనవరి 5న ఇంటర్వ్యూలు: SSC/Matriculation/ ITI అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL) మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ అర్హత ధ్రువపత్రాల కాపీలతో జనవరి 5న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచార వివరాలు మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 03. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 02, ఫార్మసిస్ట్ - 01 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి SSC/Matriculation/ ITI ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. వయోపరిమితి : దరఖాస్తు చివరితేది నాటికీ 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ...






%20-%202026.jpg)














































%20Posts%20here.jpg)

