గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో దూర విద్యా విధానంలో వివిధ డిప్లమా ప్రవేశాలు | NIRDPR Distance Education Diploma 2023-24 | Apply Online here..
గ్రాడ్యుయేట్లకు దూర విద్యా విధానంలో డిప్లమా/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రవేశాలు 2023-24. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ (NIRDPR) 2023-24 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో వివిధ గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యూవెట్ డిప్లమా ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన యువత ఈ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 15.05.2023 నాటికి సమర్పించవచ్చు. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here కోర్సుల వివరాలు: డిప్లమా ప్రోగ్రాం ఆన్ పంచాయతీరాజ్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (DP-PRGRD) 5 వ బ్యాచ్ (2023-24) , పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సస్టైనబుల్ రూరల్ డెవలప్మెంట్ (PGDSRD) 15 వ బ్యాచ్ బ్యాచ్ (2023-24) , పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (PGDTDM) 12 వ బ్యాచ్ (2023-24) , పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జియ