CIP recruitment 2021 | Apply Nursing officer, Pharmacist, Tailor, Cook.. and more | Check eligibility criteria here..

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో వివిధ ఉద్యోగాలు: భారత ప్రభుత్వానికి చెందిన రాంచీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ(సిఐపి) వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2021. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 51 విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, జీతాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1. క్లినికల్ సైకాలజీ - 1, విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం. వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు. జీతాల వివరాలు: లెవెల్ 7 పే మెట్రిక్ (రూ.44,990 - 1,42,400). * * * లేటెస్ట్ వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 2. నర్...