✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CIP recruitment 2021 | Apply Nursing officer, Pharmacist, Tailor, Cook.. and more | Check eligibility criteria here..

                             

    సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీలో వివిధ ఉద్యోగాలు:

    భారత ప్రభుత్వానికి చెందిన రాంచీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ(సిఐపి) వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2021.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 51


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, జీతాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.


    1. క్లినికల్ సైకాలజీ - 1,

    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం.

    వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

    జీతాల వివరాలు: లెవెల్ 7 పే మెట్రిక్ (రూ.44,990 - 1,42,400).

    ***లేటెస్ట్ వీడియో గ్యాలరీ***
        
    మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    2. నర్సింగ్ ఆఫీసర్ - 45,

    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బీఎస్సీ ఆనర్స్, లేదా బిఎస్సి నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 1 సంవత్సరం పనిచేసిన అనుభవం అవసరం.

    వయసు: 30-43 సంవత్సరాల మధ్య ఉండాలి.

    జీతాల వివరాలు: లెవెల్ 7 పే మెట్రిక్ (రూ.44,990 - 1,42,400).


    3. అసిస్టెంట్ సైకాలజీ - 1,

    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ లో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం.

    వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

    జీతాల వివరాలు: లెవెల్ 7 పే మెట్రిక్ (రూ.35,400 - 1,22,400).


    4. ఫార్మాసిస్ట్ - 1,

    విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఫార్మసీ విభాగంలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

    వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

    జీతాల వివరాలు: లెవెల్ 7 పే మెట్రిక్ (రూ.29,200 - 63,200).


    5. నిడిల్ ఉమెన్ - 1,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు ఐ టి ఐ ట్రేడ్ లో ఎంబ్రాయిడరీ నీడిల్ వర్క్ ఉత్తీర్ణత తో సంబంధిత విభాగంలో 1 సంవత్సరం పనిచేసిన అనుభవం అవసరం.

    వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

    జీతాల వివరాలు: లెవెల్ 7 పే మెట్రిక్ (రూ.19,990 - 63,200).


    6.  టైలర్ - 1,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత. మరియు టైలర్ లేదా కటింగ్ అండ్ స్వింగ్ ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణతతో సంబంధిత విభాగంలో 1 సంవత్సరం పనిచేసిన అనుభవం అవసరం.

    వయసు: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

    జీతాల వివరాలు: లెవెల్ 7 పే మెట్రిక్ (రూ.19,900 - 63,200).

    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    📢 బీఎస్ఎఎఫ్ లో 269 జనరల్ డ్యూటి కానిస్టేబుళ్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ ను ఇక్కడ డౌన్లోడ్  చేయండి. దరఖాస్తుకు చివరి తేదీ: 22.09.2021.
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    7. కుక్ - 1,

    విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత విభాగంలో ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అవసరం.

    వయసు: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

    జీతాల వివరాలు: లెవెల్ 7 పే మెట్రిక్ (రూ.19,900 - 63,200)


    ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.


    దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2021.


    అధికారిక వెబ్సైట్: http://recruitment.cipdigitalacademy.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం  మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)

    📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..