TMC Nurse recruitment 2021 | Apply variou posts | 24,000 Salary for month | check eligibility details here..
టి.ఎం.సి నుండి నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన వారణాసి (యూపీ) లోని టాటా మెమోరియల్ సెంటర్ (టి.ఎం.సి) నర్స్ పోస్టుల భర్తీకి వాకింగ్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది అర్హత ఆసక్తి కలిగిన వారు, సంబంధిత ధ్రువపత్రాల తో వాకింగ్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు..
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: సెప్టెంబర్ 15 2021 ఉదయం 09:30 నిమిషాల నుండి 11:30 నిమిషాల వరకు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 36.
విద్యార్హత: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ, డిప్లమా(అంకాలజీ నర్సింగ్/ బేసిక్/ పోస్ట్ బేసిక్/ బి ఎస్ సి)(నర్సింగ్)) ఉత్తీర్ణత తోపాటు 1సంవత్సరం క్లినికల్ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉండాలి. ఇండియన్/ డేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు: ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.. అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు తరలింపు వర్తిస్తుంది.
ఎస్సీ /ఎస్టీ ఐదు సంవత్సరాలు
ఓబీసీలకు మూడు సంవత్సరాలు
వికలాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పించారు.
ఎంపిక విధానం: వాట్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాట్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 15 2021.
వేదిక: హామీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, గంటి మిల్ రోడ్, శివ్ పూర్, వారణాసి, యూపీ-221002.
అధికారిక వెబ్సైట్: https://tmc.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి..
మరిన్ని టి.ఎం.సి ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Comments
Post a Comment