శాశ్వత నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన అందరు వెంటనే దరఖాస్తులు చేయండి. IITJ Non-Teaching Staff Recruitment for Various Vacancies Apply here..
శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాలు | రాత పరీక్ష ఆధారంగా ఎంపిక | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | చివరి తేదీ: 07.05.2024 | పూర్తి వివరాలతో దరఖాస్తు లింక్ ఇక్కడ. నిరుద్యోగులకు శుభవార్త!. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జోద్పూర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 07.05.2024 నాటికి సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 122 . విభాగాలు: జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సుపరిటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సైంటిఫిక్ ఆఫీసర్, వర్క్ షాప్ మేనేజర్, ఇండస్ట్రీ లైసెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజ