Work From Home JOBS: ఉద్యోగార్థులకు శుభవార్త! పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం Register here.
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు/ గృహిణులకు/ వయోజనులకు భారీ శుభవార్త!
సూచన : Work From Home JOBS కోసం రిజిస్ట్రేషన్ ఫీజు, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు, మీరు సెలెక్ట్ అయినారు మీ ఇంటికి 💻LapTop పంపిస్తామని, ఇతర ఏరకంగా నైనను 💰Money అడిగితే ఇవ్వవద్దు.
Extra Income కోసం - ఇంటి నుండే, Part Time,Full Time పని చేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్త్రీ/ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత/ ఎలాంటి అనుభవం లేనివారు సైతం ఈ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయండి. ఈ ప్రకటన యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు/ గృహిణులకు/ వయోజన అభ్యర్థుల కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు ::
- మొత్తం ఖాళీల సంఖ్య - 100+.
పోస్ట్ పేరు :: వర్క్ ఫ్రం హోమ్.
ఉద్యోగం/ పని :: డాటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్.
నిర్వహిస్తున్న సంస్ధ :: Online Work From Home.
కంపెనీ పేరు :: వివిధ మల్టీనేషనల్ కంపెనీల నుండి అవకాశాలు మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
పని విభాగం :: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
జెండర్ :: మహిళ, పురుష అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆపై అర్హత.
- కంప్యూటర్ పై టైపింగ్ పరిజ్ఞానం.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం.
- MS-Office/ Word, Ex-Cell పై టైపింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి : 21 - 45 మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.10,000/- నుండి రూ.50,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
📌 అలాగే, ఇంటిదగ్గర నుండి పని సులభంగా చేయడానికి కంపెనీవారు లాప్టాప్ వైఫై లను కూడా అందిస్తారు.
📌 ఫుల్ టైం/ పార్ట్ టైం విధానంలో ఇంటిదగ్గర నుండి పని చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment