RRC SCR GDCE 2026: సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల, ఇక్కడ అప్లై చేయండి..
భారతీయ రైల్వే ఇంటర్, డిగ్రీ అర్హతతో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్... రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) సికింద్రాబాద్, జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (GDCE) వివి విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ సూపరింటెండెంట్, మలేరియా ఇన్ స్పెక్టర్, టికెట్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన (పూర్వపు దక్షిణ మధ్య రైల్వే యొక్క అర్హత గల సేవలందిస్తున్న సాధారణ ఉద్యోగులు) భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 17.09.2026 నుండి 17.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. దరఖాస్తు లింక్ Pdf రూపంలో క్రింద ఇవ్వబడినది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 33. విభాగాలు : నర్సింగ్ సూపరింటెండెంట్ హెల్త్ & మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-II సి సి టి సి (కమర్షియల్ కం టికెట్ క్లర్క్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొ...

















