NIRDPR Walk in Interview On 07.12.2022 | పంచాయతీ రాజ్ శఖ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న ఇంటర్వ్యూలు | Check eligibility criteria and Download Application here..
పంచాయతీ రాజ్ శఖ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న ఇంటర్వ్యూలు హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ (NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన, "డాట్ నెట్ డెవలపర్స్ " ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సొంతం చేసుకోవడానికి డిసెంబర్ 7న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఎంపికైన వారికి రూ.50,000/- ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.. తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 02. పోస్ట్ పేరు : "డాట్ , నెట్ డెవలపర్స్" విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)/ ఎమ్మెస్సీ-ఇన్...