NIRDPR Walk in Interview On 07.12.2022 | పంచాయతీ రాజ్ శఖ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న ఇంటర్వ్యూలు | Check eligibility criteria and Download Application here..
పంచాయతీ రాజ్ శఖ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న ఇంటర్వ్యూలు |
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్(NIRDPR) ఒప్పంద ప్రాతిపదికన, "డాట్ నెట్ డెవలపర్స్" ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సొంతం చేసుకోవడానికి డిసెంబర్ 7న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఎంపికైన వారికి రూ.50,000/- ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ..
తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 02.
పోస్ట్ పేరు : "డాట్ , నెట్ డెవలపర్స్"
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్)/ ఎమ్మెస్సీ-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి)/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ఎలక్ట్రానిక్/ ఎలక్ట్రికల్/ ఐటీ/ ఎంసీఏ/ బీటెక్/ ఎంటెక్ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం : ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.50,000/- చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం. ఇది అవసరం మరియు అభ్యర్థి యొక్క గత పనితీరు ఆధారంగా తర్వాత పునరుద్ధరించబడింది.
ఇంటర్వ్యూ వేదిక:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
07.12.2022 న ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:30 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్: http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment