Telangana ESIC Recruitment 22022 | ESIC స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..
ESIC Job's 2022 I డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాధిపదికన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
ESIC స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల |
నిరుద్యోగులకు శుభవార్త..!
హైదరాబాద్, చెన్నైలలోగల ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాధిపదికన తెలంగాణ, తమిళనాడు ల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ESICలో 33స్పెషలిస్ట్ గ్రేడ్-02 పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా డిసెంబర్ 27, 2022 వరకు దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ లో మొత్తం 20 పోస్టులను ప్రకటించింది.. అలాగే తమిళనాడు లో మొత్తం 13 పోస్టులు ఉన్నవి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. కేవలం ఇంటర్వ్యూ లను నిర్వహించి ఎంపికలు చేపడతారు.. AP, TS అభ్యర్థులు తప్పక దరఖాస్తులు సమర్పించండి..
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య : 33పోస్టులు
పోస్టు పేరు: స్పెషలిస్ట్ గ్రేడ్-02(సీనియర్ స్కేల్)
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
• తెలంగాణ రాష్ట్రంలోని ఖాళీలు: 20 పోస్టులు
• తమిళనాడు రాష్ట్రంలోని ఖాళీలు: 13 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
1. కార్డియాలజీ,
2. కార్డియో థోరాసిక్,
3. ఎండో క్రైనాలజీ,
4. నెఫ్రాలజీ,
5. గ్యాస్ట్రోఎంటరాలజీ,
తప్పక చదవండి : CDB Recruitment 2022 | ఇంటర్, డిగ్రీ తో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ 77 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
5. న్యూరాలజీ,
6. న్యూరోసర్జరీ,
7. యూరాలజీ,
8. క్యాన్సర్ సర్జరీ,
9. పీడియాట్రిక్ సర్జరీ,
10. ప్లాస్టిక్ సర్జరీ,
11. థోరాసిక్ సర్జరీ.. మొదలగునవి..
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలలో ఎంబీబీఎస్, ఎండి, ఎంసీహెచ్ మరియు పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
• అభ్యర్థులకు డిసెంబర్ 27, 2022నాటికి 45ఏళ్ళు మించకూడదు.
• ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అభ్యర్థులకు 5సంవత్సరాల సడలింపు
• రిజర్వేషన్ అభ్యర్థులకు కనీస వయస్సు మినహాయింపు ఉంటుంది.
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
ఎంపిక విధానం:
• ఇంటర్వ్యూలు మరియు
• ధ్రువపత్రాల ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు..
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆఫ్ లైన్ విదానంలో దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభించబడ్డాయి.
ఆఫ్ లైన్ విదానంలో దరఖాస్తులకు చివరి తేదీ:
డిసెంబర్ 27, 2022.
దరఖాస్తు ఫీజు:
• దరఖాస్తు ఫీజు రూ.500/- చెల్లించాలి,
• SS/ST/PWD/ మహిళ మరియు Ex-సర్వీస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్-12 ప్రకారం రూ.78,800/- వరకు చెల్లిస్తారు.
📍 అధికార వెబ్ సైట్: https://www.esic.nic.in/
📍 ఆదికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment