Telangana DH&MO Recruitment 2022 | తెలంగాణ 33 జిల్లాలో 1491 పారా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు | Check District waise Vacancies and Apply here.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామకాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్న 1491 పారా మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ (ఆప్టోమెట్రీస్ట్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ డిసెంబర్ 1న విడుదల చేసి.. ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తును సమర్పించే ఇంటర్వ్యూలకు హాజరు కావడం ద్వారా ప్రతి నెల రూ.30,000/- గౌరవ వేతనం తో కూడిన ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు..
• ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
• ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు..
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం.. జిల్లాల వారీగా ఖాళీలతో ఇక్కడ.
డిగ్రీ తో జిల్లా శిశు సంరక్షణ యూనిట్ లొ ఉద్యోగాలు | Check eligibility and Apply here..
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 1491.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఖాళీల వివరాలు & ఆదికారిక వెబ్ సైటు లింక్స్..
1. అదిలాబాద్ - 33,
2. భద్రాద్రి కొత్తగూడెం - 48,
3. హనుమకొండ - 45,
3. హైదరాబాద్ - 115,
4. జగిత్యాల - 46,
5. జనగాం - 26,
7. జయశంకర్ భూపాలపల్లి - 25,
8. జోగులాంబ గద్వాల్ - 25,
9. కామారెడ్డి - 44,
10. కరీంనగర్ - 48,
11. ఖమ్మం - 55,
12. కొమరం భీమ్ - 26,
13. మహబూబాబాద్ - 38,
14. మహబూబ్నగర్ - 45,
15. మంచిర్యాల - 40,
16. మెదక్ - 40,
17. మేడ్చల్ - మల్కాజ్గిరి - 75,
18. మూలుగు - 20,
19. నాగర్ కర్నూల్ - 50,
20. నలగోండా - 74,
21. నారాయణపేట - 24,
22. నిర్మల్ - 32,
23. నిజామాబాద్ - 70,
24. పెద్దపల్లి - 34,
25. రాజన్న సిరిసిల్ల - 26,
26. రంగారెడ్డి - 75,
27. సంగారెడ్డి - 69,
28. సిద్దిపేట - 45,
29. సూర్యాపేట - 50,
30. వికారాబాద్ - 42,
31. వనపర్తి - 28,
32. వరంగల్ - 44,
33. యాదాద్రి భువనగిరి - 34,
ఇలా మొత్తం 1491 ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయినాయి.
📌 ఆసక్తి కలిగిన 33 జిల్లాల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం వారి జిల్లా లింక్ పై క్లిక్ చేసి, అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ పొందవచ్చు..
తప్పక చదవండి : B.Ed, D.P.Ed & PG తో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Full Details here..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి 2 సంవత్సరాల DAO/DOM Diploma సర్టిఫికెట్ కలిగి తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలి..
వయోపరిమితి:
• 30.06.2022 తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాలకు మించకూడదు.
• రెజర్వేషన్ వర్గాల వారికి 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.. పుర్హి వివరాలకు అదికారిక నోటిఫికేషన్ చదవండి..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు/ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
గౌరవ వేతనం:
ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్(ఆప్టోమెట్రీస్ట్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను Google form/ ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.12.2022 నుండి..
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు. (కొన్ని జిల్లాల్లో మారవచ్చు అభ్యర్థులు గమనించండి).
ఇంటర్వ్యూలు నిర్వహించి తేదీ :: 05.12.2022.
ప్రొవిజినల్ మెరిట్ జాబితా & అభ్యంతరాల కోసం సంప్రదింపు :: 07.12.2022.
ఎంపిక తుది జాబితా ప్రకటించిన తేదీ :: 10.12.2022.
అధికారిక వెబ్సైట్ :: 33 జిల్లాల అధికారిక వెబ్ సైట్ లింక్ పైన కనిపిస్తున్నవి చూడండి.







📍 అధికారిక నోటిఫికేషన్ & జిల్లాల వారీగా ఖాళీల Annexure-A :: చదవండి/ డౌన్లోడ్ చేయండి. (ఇది హైదరాబాద్ జిల్లా నోటిఫికేషన్ మాత్రమే)
📍 దరఖాస్తు Google form లింకు :: https://forms.gle/3wEmqLvs2Hr96vVk9
📌 రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు, వారికి సంబంధించిన జిల్లా లింక్ పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు. 33 జిల్లాల అధికారిక వెబ్ సైట్ లింక్ పైన కనిపిస్తున్నవి చూడండి.
📍 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment