WDCW - ICPS - DCPU - Recruitment 2022 | డిగ్రీ తో జిల్లా శిశు సంరక్షణ యూనిట్ లొ ఉద్యోగాలు | Check eligibility and Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం
మహిళా అభివృద్ధి మరియు శిశు సంరక్షణ శాఖ
జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ - హైదరాబాద్, జిల్లా శిశు సంరక్షణ యూనిట్ లొ ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల యువత ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 15, సాయంత్రం 05:00 గంటల వరకూ స్వీకరిస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం..
తప్పక చదవండి : B.Ed, D.P.Ed & PG తో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Full Details here..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 07.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
2. ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
3. లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ - 01,
4. సోషల్ వర్కర్ - 01,
5. ఔట్రీచ్ వర్కర్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. సోషల్ వర్క్(MSW)/ రూరల్ డెవలప్మెంట్/ సైకాలజీ/ హోమ్ సైన్స్/ లా(LLB/LLM) విభాగాల్లో మాస్టర్ డిగ్రీ/ సోషల్ వర్క్/ చైల్డ్ డెవలప్మెంట్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హత తో సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
తప్పక చదవండి : తెలంగాణ అంగన్వాడి లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply online here..
వయోపరిమితి:
• 01.07.2022, తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 25 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
• రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
• పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్య హల్లో కనబరిచిన ప్రతిభ, సంబంధిత విభాగంలో అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.10,400/-, రూ.18,200/-, రూ.27,300/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
• ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.12.2022 నుండి,
• ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.







ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
• O/o The District Welfare Officer, WCD&SC, Hyderabad, Collectorate Premises. 1st Floor. Old Collectorate building, Nampally Stations Road, Abids, Hyderabad 500001.
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు స్వయంగా పైన పేర్కొన్న అడ్రస్ ను సందర్శించి, సంబంధిత అర్హత, అనుభవ ధ్రువ పత్రాల కాపీలను జత చేసి సమర్పించండి.
📍 అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
📍 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment