TS WDCW Recruitment 2022 | తెలంగాణ అంగన్వాడి లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Apply online here..
తెలంగాణ అంగన్వాడి లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
తెలంగాణ ప్రభుత్వం
మహిళాభిరుద్ది మరియు శిశు సంక్షేమ శాఖ
తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మిషన్ వాత్సల్య తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ విభాగం(SCPU) మరియు రాష్ట్ర అడ్వాన్స్ రిసోర్స్ ఏజెన్సీ(SARA) నందు పని చేయుటకు ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థుల నుండి ప్రోగ్రాం మేనేజర్, ప్రోగ్రాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి కూడా తనిఖీ చేయవచ్చు..
తప్పక చదవండి : ITI, Diploma తో 125 శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి, ప్రకటన | Online Apply here..
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువన ఉన్న దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రాలను జతచేసి, "కమీషనరేట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, వెంగల్ రావు నగర్ మధుర నగర్ మెట్రో స్టేషన్ పక్కన అమీర్పేట్ హైదరాబాద్ నందు 05.12.2022 సాయంత్రం 5 గంటల" వరకు సమర్పించవచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 06.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రోగ్రాం మేనేజర్ - 03,
2. ప్రోగ్రామ్ ఆఫీసర్ - 01,
3. అకౌంటెంట్ ఆఫీసర్ - 01,
4. అకౌంటెంట్ - 01..
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
• ప్రోగ్రాం మేనేజర్/ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగాలకు:
సోషల్ వర్క్/ సోషియాలజీ/ చైల్డ్ డెవలప్మెంట్/ హ్యూమన్ రైట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సైకాలజీ/ సైకియాట్రీ/ లా/ పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
• అకౌంట్ ఆఫీసర్/ అకౌంటెంట్ ఉద్యోగాలకు:
కామర్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ/ ఫైనాన్స్(ఎం.కామ్) విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
• సంబంధిత విభాగంలో అనుభవంతో.. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 21 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
తప్పక చదవండి : 10పాస్ తో బొగ్గు గనుల శాఖ 405 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Steps to Online Online Application here..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
గౌరవ వేతనం:
ఈ ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.23,170/-నుండి రూ.46,340/- వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
O/o కమిషనరేట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, H.No.8-3-222, వెంగల్ రావు నగర్, మధుర నగర్ మెట్రో స్టేషన్ పక్కన అమీర్పేట్, హైదరాబాద్ - 500038. కు సంబంధిత అర్హత, అనుభవ.. ధ్రువపత్రాల కాపీలతో సమర్పించాలి.
📍 అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
📍 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment