మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. ట్రైన్ ఆపరేటర్, టీం లీడర్, మెయింటైనర్ పోస్టుల కోసం అప్లై చేయండి.
హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాల భర్తీ.. ఐటిఐ డిగ్రీ డిప్లొమా అర్హతతో మెట్రో లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి Keolis Hyderabad Mrts శుభవార్త చెప్పింది! మెట్రో లో ట్రైన్ ఆపరేటర్, రోలింగ్ స్టాక్ మెయిన్టైనర్, రోలింగ్ స్టాక్ టీం లీడర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. వివిధ అర్హతలతో మెట్రో ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న వారికి ఈ నోటిఫికేషన్ ఉపాధి అవకాశాలు అందించనుంది. అభ్యర్థులు ట్రైన్ ఆపరేటర్, మెయింటైనెర్, టీం లీడర్ ఉద్యోగాల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి. సులభంగా మీ మొబైల్ ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ నందు ఇవ్వబడిన సూచనలను ఫాలో అవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 15. పోస్టుల వాణిగా ఖాళీలు : Train Operator - 09, Rolling Stock Maintainer - 04, Rolling Stock Team Leader - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి అభ్యర్థులు పోస్టులను అనుసరించి ITI, Diploma, B.E, B.Teach, అర్హత కలిగి ఉండాలి. సంబంధిత ...







































%20Posts%20here.jpg)

